-->

National mean merit schlorship exam Pattern

NMMS INFORMATION

NMMS పరీక్ష ను ప్రతి సంవత్సరం నవంబర్ లో నిర్వహిస్తారు. 8 వ తరగతి చదువుతున్న విధ్యార్ధులు 7 వ తరగతి లో 50%  మార్కులు తెచ్చుకుని వుంటే ఈ  పరీక్ష రాయటానికి అర్హులు.(SC/ST లకు 45%) .ఇది తెలుగు మరియు ఇంగ్లీష్   మాధ్యమాలలో నిర్వహించబడుతుంది.దీనిలో రెండు బాగాలు వుంటాయి.అవి

1.SAT (Scholostic Aptitude Test) : 90 minutes    90 marks
2.MAT( Mental Ability Test)       :  90 minutes    90 marks


ఇందులో వుండేవన్నీ  బాహుళైచ్ఛిక  ప్రశ్నలే.
 SAT పరీక్ష :

1.Physics                 12 marks
2.Chemistry            11 marks
3.Biology                12 marks
4.Mathematics        20 marks
5.History                 10 marks
6.Geography            10 marks
7.Political science    10 marks
8.Economics               5 marls

Total                         90 marks

MAT పరీక్ష లో Number series, verbal and non-verbal reasoning కు సంబందించిన ప్రశ్నలు వుంటాయి.

NMMS లో scholarship .కు అర్హత పొందాలంటే కనీసం SAT లో 36 MAT లో 36 మార్కులు తెచ్చుకోవాలి.

 దీనిలో అర్హత సాధించిన వారికి సంవత్సరానికి 12000/- చొప్పున 4 సంవత్సరాలు scholorship అందుతుంది.

👉మరిన్ని వివరాల కొరకు ఈ క్రింద లింక్ ను press చేయండి.


👉 విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ లేదా అప్లికేషన్ నెంబర్ తో వారి వారి ఖాతా లో నగదు జమ కావడం జరిగిందో లేదో తెలుసుకోండి.
👉 NMMS ఎంపికై NSP PORTAL నందు నమోదు అయిన విద్యార్థులకు (2018-19 మరియు 2019-20) Rs. 12000/- వారి వారి ఖాతాలలో జమ కావడం జరిగినది.