Calander
కాలండర్ calander
vసాధారణంగా సంవత్సరానికి 365 రోజులు వుంటాయి. లీఫ్ సంవత్సరం లో 366 రోజులు వుంటాయి.
vసంవత్సరం లో 52 వారాలు పోను 1 రోజు అధికంగా వుంటుంది. లీఫ్ సంవత్సరం లో 2 రోజులు అధికంగా వుంటాయి.వీటిని odd days అంటాము. 365 ను 7 తో భాగించగ వచ్చే శేషం odd days ను తెలుపుతుంది .
v4 తో భాగించగా శేషం సున్నా వచ్చేవి లీఫ్ సంవత్సరాలు.
vఉదాహరణకు 1980,1860,2012 లు లీఫ్ సంవత్సరాలు,2019,1997,1862 లీఫ్ సంవత్సరాలు కావు.
vకానీ century ని మాత్రం 400 తో భాగిస్తే శేషం 0 రావాలి.
vఅంటే 1800,1900 లు లీఫ్ సంవత్సరాలు కావు, 1600,2000 లు లీఫ్ సంవత్సరాలు.
vఒక శతాబ్దం లో 76 సాదారణ సంవత్సరాలు 24 లీఫ్ సంవత్సరాలు వుంటాయి.
v100 సంవత్సరాలలో 5, 200 సంవత్సరాలలో 10-7=3,300 సంవత్సరాలలో 15-14= 1 odd days వుంటాయి.
v400 సంవత్సరాలలో (20+1)-21=0 odd days వుంటాయి . (400 లీఫ్ సంవత్సరం కావున 1 odd day అధికం.)
కొన్ని మాదిరి ప్రశ్నలు
Q : Apr 19,2019 ఆదివారం అయితే Apr 19, 2020 న ఏ వారం అవుతుంది?
A : మంగళవారం ( 2020 లీఫ్ సంవత్సరం)
Q : Jan 1,2019 న మంగళవారం అయితే Jan 1,2020 న ఏ వారం అవుతుంది?
A : బుధవారం ( లీఫ్ సంవత్సరం లో Feb లో 29 రోజులు వుంటాయి)
Q : ఈ రోజు శుక్రవారం అయితే 75 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది?
A : 77 రోజుల తర్వాత శుక్రవారం అవుతుంది అంటే 75 రోజులకు బుధవారం అవుతుంది.
Q : 1 జనవరి 2007 న సోమవారం అయితే 1 జనవరి 2012 న ఏ వారం అవుతుంది?
A : మొత్తం odd days = 1+2+1+1+1=6 అంటే ఆదివారం అవుతుంది.
Q : ఏ సంవత్సరం కాలండర్ 2019 సంవత్సరం కాలండర్ ను పోలి వుంటుంది?
A.2023 B.2025 C.2026 D.2028 E.203
0
A:
2019
|
2020
|
2021
|
2022
|
2023
|
2024
|
2025
|
2026
|
2027
|
2028
|
2029
|
Total
|
1
|
2
|
1
|
1
|
1
|
2
|
1
|
1
|
1
|
2
|
1
|
14
|
మొత్తం odd days 14 అంటే 0 రోజులు 2019 కాలండర్ పోలి వున్న కాలండర్ సంవత్సరం 2030
Q. ఒక శతాబ్దం లో చివరి రోజు ఏ వారం రాదు?
A. శుక్రవారం B. శనివారం C.ఆదివారం D. సోమవారం
A.
డిసెంబర్ 31,2000 రోజున ఆదివారం వచ్చింది.
100 సంవత్సరాలకు 5 odd days వుంటాయి కాబట్టి డిసెంబర్ 31, 2100 రోజున శుక్రవారం అవుతుంది.
200 సంవత్సరాలకు 10-7=3 odd days వుంటాయి కాబట్టి డిసెంబర్ 31,2200 రోజున బుధవారం అవుతుంది.
300 సంవత్సరాలకు 15-14=1 odd day వుంటుంది కాబట్టి డిసెంబర్ 31,2300 రోజున సోమవారం అవుతుంది.
400 సంవత్సరాలకు 20+1=21 Odd days అంటే 0 odd days వుంటాయి. అంటే ఆదివారం అవుతుంది.
ఇదే ఈ విధంగా పునరావృతం అవుతుంది కావున
ఒక శతాబ్దం చివరి రోజున మంగళ వారం,గురువారం, శనివారం లు రావు.
అదేవిధంగా
ఒక శతాబ్దం మొదటి రోజున ఆదివారం,శుక్రవారం,బుధవారం లు రావు.
శతాబ్దం మొదటి రోజున కానీ చివరి రోజున కానీ రావటానికి అవకాశం వున్న వారం కేవలం సోమవారం మాత్రమే.
Jan feb mar apr may june july aug sep oct nov dec
15
|
16
|
17
|
18
|
19
|
20
|
21
|
22
|
23
|
24
|
25
|
26
|
0
|
6
|
4
|
2
|
0
|
6
|
4
|
2
|
0
|
6
|
4
|
2
|
ఆదివారం
|
సోమవారం
|
మంగళవారం
|
బుదవారం
|
గురువారం
|
శుక్రవారం
|
శనివారం
|
1
|
2
|
3
|
4
|
5
|
6
|
0
|
Find the day:
తేదీ + నెల code + శతాబ్దం code + సంవత్సరం + no of leaf years = మొత్తం, దీనిని 7 తో భాగిస్తే వచ్చే శేషం వారమును తెలుపుతుంది.
1.ఆగష్టు 15,1947 ఏ వారం?
శేషం 6 వచ్చింది ఇది శుక్రవారం ను సూచిస్తుంది.
2. జూన్ 25,1983 ఏ వారం?
133/7 = 19, శేషం 0 వచ్చింది . అంటే ఆ రోజు శనివారం ను సూచిస్తుంది.
3.ఏప్రిల్ 2,2011 ఏ వారం?
2 + 0 + 6 + 11 + 2 = 21
21/7 = 3 , శేషం 0 వచ్చింది . అంటే ఆ రోజు శనివారం ను సూచిస్తుంది.
4.జనవరి 18,1760 ఏ వారం?
18 + 1 + 4 + 60 + 14 = 97
97 ను 7 తో భాగిస్తే శేషం 6 వస్తుంది. అంటే ఆ రోజు శుక్రవారం.
Q : Apr 19,2019 ఆదివారం 4అయితే Apr 19, 2020 న ఏ వారం అవుతుంది?
A : మంగళవారం ( 2020 లీఫ్ సంవత్సరం)
Q : Jan 1,2019 న మంగళవారం అయితే Jan 1,2020 న ఏ వారం అవుతుంది?
A : బుధవారం ( లీఫ్ సంవత్సరం లో Feb లో 29 రోజులు వుంటాయి)
Q : ఈ రోజు శుక్రవారం అయితే 75 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది?
A : 77 రోజుల తర్వాత శుక్రవారం అవుతుంది అంటే 75 రోజులకు బుధవారం అవుతుంది.
Q : 1 జనవరి 2007 న సోమవారం అయితే 1 జనవరి 2012 న ఏ వారం అవుతుంది?
A : మొత్తం odd days = 1+2+1+1+1=6 అంటే ఆదివారం అవుతుంది

Post a Comment